Logo
Download our app
ఘనంగా మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు
NEWS   Mar 17,2025 10:45 pm
కథలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ, కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ జడ్పిటిసి నాగం భూమయ్య మాట్లాడుతూ మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో సేవలు చేశారని, రానున్న కాలంలో మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంగాధర్, దోప్పల జలంధర్, రఫిక్, శ్రీనివాస్, రమేష్ గౌడ్, సంజీవరెడ్డి, నల్ల గంగాధర్, భూమేష్, చెక్కపల్లి రాజు, గంగరెడ్డి, లింగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source