Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ర‌ఘురామ కామెంట్స్
NEWS   Mar 17,2025 06:16 pm
ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో స‌భ్యుల‌కు ఫోటో సెష‌న్ ఉంద‌న్నారు. ఈ సెష‌న్ కు సీఎం చంద్ర‌బాబు వ‌స్తార‌ని, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రావాల‌న్నారు. అప్పుడే ఫోటోకు నిండుద‌నం వ‌స్తుంద‌న్నారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి ఇటు టీడీపీలో అటు జ‌న‌సేన పార్టీలో.
⚠️ You are not allowed to copy content or view source