Logo
Download our app
శాస‌న స‌భ‌లో కీల‌క బిల్లులు
NEWS   Mar 17,2025 07:50 am
తెలంగాణ ప్ర‌భుత్వం శాస‌న స‌భ‌లో కీల‌క బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్ర‌క‌టించారు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి, బీసీ బిల్లును మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లు వెల్లడించారు. ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు స‌భ్యులు స‌హ‌క‌రించాల‌ని కోరారు స్పీక‌ర్.
⚠️ You are not allowed to copy content or view source