Logo
Download our app
మీడియా క‌మిష‌న్ ను ఏర్పాటు చేయాలి
NEWS   Mar 17,2025 07:14 am
ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్‌ గిల్డ్స్‌ ఎలా ఖండిస్తుందని జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టి కంటెంట్‌ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బండ బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) ఆధ్వర్యంలో సోషల్‌ మీడియాలో వాడుతున్న భాష సమంజసమేనా అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అభ్యంతరకర అంశాలపై విస్తృతంగా చర్చ కొనసాగింది.
⚠️ You are not allowed to copy content or view source