Logo
Download our app
పెద్దాపూర్ మల్లన్నస్వామి జాతరలో ప్రభుత్వ విప్
NEWS   Mar 16,2025 08:05 pm
పెద్దాపూర్ మల్లన్నస్వామి జాతరను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు సందర్శించారు. మల్లన్న ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రజల్ని మల్లన్న దేవుడు సల్లంగా చూడాలని కోరుకున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు.
⚠️ You are not allowed to copy content or view source