Logo
Download our app
మాంగ్ గరోడి రాష్ట్ర నూతన కమిటీ
NEWS   Mar 16,2025 07:21 pm
తెలంగాణ మాంగ్ గరోడి SC సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ భాద్యతలు స్వీకరించింది. ఎస్సీ 57 MBSC కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఉపాదే సనాధన్, జనరల్ సెక్రటరీగా సకత్ అరుణ్‌లాల్, ఇతర కమిటీ సభ్యులు తమ భాద్యతలను చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source