Logo
Download our app
ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి అగంత‌కుడు
NEWS   Mar 16,2025 05:15 pm
హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న త‌న ఇంట్లోకి అర్ధ‌రాత్రి ఓ అగంత‌కుడు చొర‌బ‌డ్డాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఎంపీ డీకే అరుణ‌. కిచెన్ విండో తొల‌గించి ఇంట్లోకి దూరాడ‌ని, దాదాపు గంట‌న్న‌ర పాటు ఇంట్లో తిరిగాడ‌ని ఆ త‌ర్వాత వెళ్లి పోయాడ‌ని పేర్కొన్నారు. పోలీసులు ఎంపీ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source