Logo
Download our app
సంపత్ గుండె పోటుతో మృతి
NEWS   Mar 16,2025 04:50 pm
పోలీస్ కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందిన పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే రిమాండ్ ఖైదీ ఘటనలో క్లారిటీ దొరికింది. సంపత్ గుండెపోటుతో మృతి చెందినట్లు సీపీ సాయి చైతన్య మీడియాకు వెల్లడించారు. సంపత్ డెత్ మిస్టరీ పై క్లారిటీ ఇచ్చారు. సంపత్ జగిత్యాలలో నిర్వహిస్తున్న కన్సల్టెన్సీలో మొబైల్ ఫోన్ ల స్వాధీనం ప్రక్రియలు పూర్తయిన తర్వాత నిందితుడిని ఈనెల 13 న రాత్రి 9.45 గంటలకు నిజామాబాద్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు సంపత్ ను సురక్షితంగా తిరిగి పంపించారని సీపీ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source