Logo
Download our app
పోగొట్టుకున్న సెల్ ఫోన్లను అందజేసిన ఎస్సై కిరణ్
NEWS   Mar 16,2025 02:17 pm
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేసి బాధితుడు పోగొట్టుకున్న ఫోనును ట్రేస్ అవుట్ చేసి బాధితులకు సెల్ ఫోన్లను అందజేసినటు ఎస్సై కిరణ్ తెలిపారు. ఎవరైనా సెల్ ఫోను పోగొట్టుకుంటే IMEI నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్లో కాపీ ఇవ్వాలని తెలిపారు
⚠️ You are not allowed to copy content or view source