Logo
Download our app
గుంటూరు మేయ‌ర్ నాయుడు రాజీనామా
NEWS   Mar 15,2025 06:02 pm
గుంటూరు న‌గ‌ర మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. న‌గ‌ర క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హార శైలి , తీరు న‌చ్చ‌క తాను రిజైన్ చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌ల‌వుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source