Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్ పై డీఎంకే ఫైర్
NEWS   Mar 15,2025 05:35 pm
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ. త‌మ వైఖ‌రిని ప‌వ‌న్ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని ఆరోపించింది. ఇత‌ర భాష‌లు నేర్చుకునేందుకు తాము వ్య‌తిరేకం కాద‌న్నారు. ఏనాడూ వ్య‌తిరేక‌మ‌ని ఏనాడూ అన‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి ప్రాంతానికి ఒక భాష అనేది ఉంటుంద‌ని తెలిపింది. త‌మిళ‌నాడుపై హిందీని బ‌లవంతంగా రుద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని , అందుకే అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source