Logo
Download our app
ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు చేయాలి
NEWS   Mar 15,2025 12:53 pm
ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జ‌రిగింది. కీల‌క అంశాలు చ‌ర్చించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాల‌ని, జన గణనలో బీసీ కుల గణనను చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ నేత‌లు వంశీకృష్ణ‌, త‌దిత‌రులు.
⚠️ You are not allowed to copy content or view source