Logo
Download our app
ఆడ‌పిల్ల‌ల‌పై పోస్టులు పెడితే తోడ్క‌లు తీస్తా
NEWS   Mar 15,2025 05:16 pm
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోషల్‌ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా అని అన్నారు. కాదు అంటే.. ఒక్కడు కూడా బయట తిరగ లేడన్నారు.. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా అని నిల‌దీశారు. జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతాన‌ని ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source