Logo
Download our app
జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
NEWS   Mar 15,2025 05:34 pm
కోరుట్ల: అతిపెద్ద జాత‌రలో ఒక‌టిగా భావించే కోరుట్ల పెద్దాపూర్ మల్లన స్వామి జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source