Logo
Download our app
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ వెంట‌నే చేప‌ట్టాలి
NEWS   Mar 15,2025 05:54 pm
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చ‌ట్టాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని కోరుతూ జ‌హీరాబాద్ మండ‌ల కేంద్రంలో ని త‌హ‌సిల్దార్ కార్యాల‌యం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వ‌ర్యంలో నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. మండ‌ల ఇంఛార్జ్ డి . జైరాజ్ మాదిగ‌, నియోజకవర్గ ఇంచార్జి ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఈ దీక్ష నాలుగ‌వ రోజుకు చేరుకుంది. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయాలని ప్రయత్నించడం దారుణమని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source