Logo
Download our app
యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ సూసైడ్
NEWS   Mar 15,2025 03:28 pm
సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేస్తున్న 28 ఏళ్ల యోజితా సాహు సూసైడ్ చేసుకుంది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా బుక్కార‌య స‌ముద్రం మండ‌ల కేంద్రంలో జ‌రిగింది. ఆమె స్వ‌స్థ‌లం చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం రాయపూర్ . ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలపై ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి డెడ్ బాడీని త‌ర‌లించారు.
⚠️ You are not allowed to copy content or view source