Logo
Download our app
ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
NEWS   Mar 15,2025 01:43 pm
ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ, జిల్లా వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి భూపాలపల్లి జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షుడు చల్లగురుగుల మల్లయ్య పాల్గొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ప్రతి సం. మార్చి 15న జరుపుకుంటామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source