Logo
Download our app
సాలురాలో పీడీ గుద్దులాట
NEWS   Mar 15,2025 11:33 am
హోలీ పండుగ అనగానే రంగులు చల్లుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఆ గ్రామంలో మాత్రం పిడిగుద్దులతో కొట్టుకుని ఆడుతారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూర మండలం హున్సాలో ప్రతీ ఏడాది హోలీ సందర్బంగా పిడిగుద్దుల ఆట నిర్వహించారు.సాలూర మండలంలోని హున్సా గ్రామంలో హోలీ సందర్బంగా పీడీగుద్దుల ఆట ఆసక్తిగా సాగింది.హోలీ రోజు ఆట నిర్వహించకపోతే గ్రామానికే అరిష్టమని గ్రామస్తుల నమ్మకం. పిడి గుద్దుల ఆటకు ముందుగా కుస్తీ పోటీలు నిర్వహించారు. వేరే ప్రాంతాల్లో స్థిరపడినవారు కచ్చితంగా హోలీ రోజున గ్రామానికి చేరుకుంటారు.
⚠️ You are not allowed to copy content or view source