Logo
Download our app
సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు
NEWS   Mar 14,2025 07:26 pm
మాజీ సీఎం కేసీఆర్ ప‌ట్ల ఎలాంటి గౌర‌వం లేకుండా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు న‌మోదు చేయాల‌ని బీఆర్ఎస్ నేత‌లు శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ , మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. సీఎంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. బీఆర్ఎస్ నేత‌ల ఫిర్యాదును ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్.
⚠️ You are not allowed to copy content or view source