జనసేన జయకేతనం బహిరంగ సభ
NEWS Mar 14,2025 05:59 pm
జనసేన పార్టీ జయకేతనం ఆవిర్భావ సభ కాకినాడలోని పిఠాపురంలో కొనసాగుతోంది. భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. పార్టీ ప్రస్తుతం కూటమి సర్కార్ లో కీలకంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు .