Logo
Download our app
ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగ‌బాబుకు చిరంజీవి కంగ్రాట్స్
NEWS   Mar 14,2025 06:34 pm
త‌న సోద‌రుడు, జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు కొణిద‌ల తొలిసారిగా ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాల‌ని ఆకాంక్షించారు. గ‌తంలో తాను ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన స‌మ‌యంలో సోద‌రులు ఇద్ద‌రూ కృషి చేశార‌ని కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source