Logo
Download our app
చిరంజీవికి యుకె అరుదైన గౌర‌వం
NEWS   Mar 14,2025 12:20 pm
ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. యునైటెడ్ కింగ్ డమ్ పార్ల‌మెంట్ జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారం ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి మార్చి 19న ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్ప‌టికే భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన న‌టుడిగా గుర్తింపు పొందారు. ద‌క్షిణాది నుంచి సూప‌ర్ స్టార్స్ గా గుర్తింపు పొందారు త‌మిళ‌నాడు నుంచి ర‌జ‌నీకాంత్ , బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, క‌న్న‌డ సినీ రంగం నుంచి శివ రాజ్ కుమార్ ఉండ‌గా తెలుగు చల‌న చిత్ర రంగం నుంచి చిరంజీవి ఒక్క‌డే సూప‌ర్ స్టార్ గా వెలుగొందారు.
⚠️ You are not allowed to copy content or view source