Logo
Download our app
మ‌ల్లాపూర్ లో హోలీ సంబురాలు
NEWS   Mar 14,2025 04:37 pm
మల్లాపూర్ లో హోలీ సంబురాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. పిల్ల‌లు, పెద్ద‌లు, మ‌హిళ‌లు రంగులు చ‌ల్లుకున్నారు. ఈ సంద‌ర్బంగా కాముని ద‌హ‌నం చేశారు. ఒక‌రిపై మ‌రొక‌రు రంగులు చ‌ల్లుకుని ఒక‌రినొక‌రు హోలీ పండుగ సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలియ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source