Logo
Download our app
మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ దంప‌తుల‌కు స‌న్మానం
NEWS   Mar 13,2025 06:36 pm
మెట్ పల్లి సాయిబాబా ఆలయన్ని గురువారం దర్శించుకున్నారు మెట్ పల్లి మార్కేట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ దంపతులు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిటీ సభ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source