Logo
Download our app
మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన కలెక్టర్
NEWS   Mar 13,2025 06:35 pm
మెట్ పల్లి పట్టణ పరిధిలో జరుగుతున్న పన్ను వసూళ్లను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి కట్టవలసిన పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. అనంతరం పట్టణంలోని అర్బన్ కాలనీలో హెల్త్ సెంటర్ కోసం స్థలాన్ని పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source