Logo
Download our app
నాగం ఆరోగ్యం ఎలా ఉంది..సీఎం
NEWS   Mar 13,2025 03:45 pm
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబును అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తరువాత తనను కలిసిన నాగంను ఆప్యాయంగా పలకరించారు. నాగం ఆరోగ్యం ఎలా ఉంది అంఊ ఆరా తీశారు. చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు. పిల్లలు ఏం చేస్తున్నారు అని వాక‌బు చేశారు. నాగం కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు...ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source