Logo
Download our app
గీతా సహకార సంస్థకు నీరా కేఫ్
NEWS   Mar 13,2025 12:39 am
తెలంగాణ టూరిజం శాఖ పరిధిలోని నీరా కేఫ్, దాని ఆస్తులను తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ చేస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో దీనికి సంబంధించిన ఒప్పంద పత్రంపై టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సంతకాలు చేశారు. ఇప్పటి దాకా టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరాకేఫ్ ఇక నుండి కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతుంది.
⚠️ You are not allowed to copy content or view source