Logo
Download our app
ఘనంగా చౌడాలమ్మ బోనాలు, పట్నం
NEWS   Mar 13,2025 12:41 am
మల్లాపూర్: చ డాలమ్మ బోనాలు, పట్నం కార్యక్రమాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ కమిటీ చైర్మన్, యాదవ సంఘం మండల అధ్యక్షులు సంఘ రాజన్న, కుల సంఘం పెద్దమనుషులు డాక్టర్ వేల్పుల రాజ గంగారం, సలేంద్ర మధు, తొట్ల భూమరెడ్డి, తొట్ల మల్లయ్య, బింగి తుకారం, కంటే నరసయ్య, తాలూకా రాజమల్లు, తాలూకా ఎల్లయ్య, తాలూకా రాజేందర్, అప్పల మల్లేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source