Logo
Download our app
డ్వాక్రా సంఘాల‌కు రూ. 65 వేల కోట్లు
NEWS   Mar 12,2025 05:29 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం మ‌హిళా సంఘాలను మ‌రింత అభివృద్ది చేస్తుంద‌న్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నామ‌ని అన్నారు.. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు రూ. 65 వేల కోట్ల రుణాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. ఏడాదిలో లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తల్ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source