Logo
Download our app
స‌మ్మ‌క్క సార‌క్క యూనివ‌ర్శిటీ వీసీగా శ్రీ‌నివాస్
NEWS   Mar 11,2025 06:43 pm
స‌మ్మ‌క్క సార‌క్క కేంద్ర గిరిజ‌న విశ్వ విద్యాల‌యానికి తొలి వీసీని నియ‌మించింది ప్ర‌భుత్వం. తొలి వైస్ ఛాన్స‌ల‌ర్ గా ప్రొఫెస‌ర్ వైఎల్ శ్రీ‌నివాస్ ను నియ‌మించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అరోరా యూనివ‌ర్శిటీకి వీసీగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి వీసీగా ఛాన్స్ ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source