Logo
Download our app
బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ అటాక్..ట్రైన్ హైజాక్
NEWS   Mar 11,2025 06:32 pm
బలూచిస్థాన్ లో జ‌ఫ్పార్ ఎక్స్ ప్రెస్ పై బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ మిలిటెంట్లు దాడి చేసి..హైజాక్ కు పాల్ప‌డ్డారు. దాడి సమయంలో రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉగ్ర‌వాదుల ఆధీనంలో 100 మందికి పైగా ప్ర‌యాణీకులు ఉన్నారు. బీఎల్ఏ ఆధీనంలో పాక్ మిల‌ట‌రీ, ఏటీఎఫ్‌, ఐఎస్ఐ అధికారులు ఉన్న‌ట్లు స‌మాచారం. బందీల‌ను విడిపించేందుకు పాక్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source