Logo
Download our app
జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్
NEWS   Mar 11,2025 06:27 pm
ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీల అభ్య‌ర్థుల ఎంపిక‌పై స్పందించారు. మ‌నం ఆశించిన‌వి ల‌భించ‌వ‌ని అన్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పారు. ఇటీవ‌ల ఆయ‌న కొంత అస‌హ‌నంగా ఉన్నారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో కూడా ముభావంగా ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source