Logo
Download our app
వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్
NEWS   Mar 11,2025 10:29 am
మెట్ పల్లి మండలంలోని బండలింగపూర్ గ్రామంలో బండలింగపూర్ గ్రామనికి చెందిన బీఆర్ఏస్ నాయకులు, న్యాయవాది తలారి రాజశేఖర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source