Logo
Download our app
కొత్త జంట‌ను ఆశీర్వదించిన విద్యాసాగర్‌రావు
NEWS   Mar 11,2025 10:31 am
మెట్ పల్లి: బండలింగపూర్ గ్రామంలో బండలింగపూర్ గ్రామనికి చెందిన బీఆర్ఏస్ నాయకులు న్యాయవాది తలారి రాజశేఖర్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా బీఆర్ఏస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source