Logo
Download our app
సినిమాల్లోకి కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి
NEWS   Mar 10,2025 03:34 pm
కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నంగా మారారు . ఇప్ప‌టి దాకా పాలిటిక్స్ లో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తాను సినిమాల్లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న పేరుతో సినిమా తీయ‌నున్న‌ట్లు తెలిపారు. నిజ జీవితంలోని పాత్ర‌నే తాను పోషిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ఉగాది పండుగ‌కు క‌థ వింటాన‌ని, వ‌చ్చే ఉగాదికి సినిమా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జ‌గ్గారెడ్డి పేరుతో మూవీ రానుంద‌ని, ఇది వేలాది మందిని క‌దిలిస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source