Logo
Download our app
హుగ్గెల్లి బస్తీ దవఖానకు ఆర్థిక సహాయం
NEWS   Mar 11,2025 10:34 am
జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ.15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం రేణుకకు అందించారు. దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source