Logo
Download our app
ఎట్ట‌కేల‌కు దాసోజును వ‌రించిన అదృష్టం
NEWS   Mar 09,2025 06:47 pm
BRS పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ను బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఖ‌రారు చేశారు. దాసోజు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు. ఉద్య‌మ‌కారుడిగా, మేధావిగా, నాయ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ప్ర‌జ‌ల త‌ర‌పున గొంతుక‌గా ఉన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూప‌డంలో, ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించ‌డంలో ముందున్నారు. సోమ‌వారం దాసోజు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source