Logo
Download our app
భారత్​ ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ
NEWS   Mar 09,2025 04:28 pm
దుబాయ్: భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్​లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. కివీస్ 252 పరుగుల టార్గెట్​ను భారత్ 49 ఓవర్లలో ఛేదించి, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్​ను ముద్దాడింది. 12ఏళ్ల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. భారత్​ ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. గతంలో 2002, 2013లో భారత్ నెగ్గింది.
⚠️ You are not allowed to copy content or view source