Logo
Download our app
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
NEWS   Mar 09,2025 05:42 pm
సంగారెడ్డి జిల్లా నగల్ గిద్ద జడ్పిహెచ్ఎస్ పాఠశాల‌లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు జిల్లా కలెక్టర్ గా సందీప్, డీఈఓ గా రాంచరణ్, ఎంఈఓ గా జ్ఞానే శ్వర్, ప్రధానోపాధ్యాయులుగా విజయ్, ఉపాధ్యాయులుగా జగన్నాథ్, ప్రదీప్, ప్రతాప్, సతీష్, కృష్ణ, సాయిచరణ్, మల్లికార్జున్, శ్రీనివాస్ శివకుమార్ వ్య‌వ‌హ‌రించారు. కీర్తన, వైష్ణవి, టీ లక్ష్మి, స్రవంతి, శ్రావణి, పూజ వివిధ హోదాలు చేప‌ట్టారు. విద్యార్థుల‌కు పాఠాలు బోధించారు.
⚠️ You are not allowed to copy content or view source