Logo
Download our app
మ‌త్తు ప‌దార్థాల నియంత్ర‌ణ‌పై కృషి
NEWS   Mar 09,2025 11:27 am
సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలనినిచ్చారు. శాఖల సమన్వ్యయంతో అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source