Logo
Download our app
వేడుకోలు కార్యక్రమం లో విద్యార్థుల ప్రతిభ
NEWS   Mar 09,2025 11:37 am
నగల్ గిద్ద మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఈరోజు వేడుకల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగలిగిద్ద ఎంఈఓ మన్మధ కిషోర్ ఎస్సై సాయిలు వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొని విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాన్ని వీక్షించారు. సంస్కృత నృత్యాలతో పాటు విద్యార్థుల ప్రతిభను చాటారు.
⚠️ You are not allowed to copy content or view source