Logo
Download our app
మార్చ్ 31 వరకు100% ఇంటి పన్ను
NEWS   Mar 08,2025 08:34 pm
కోరుట్ల పట్టణంలో ఇంటి పన్ను 100% 31 మార్చ్ 2025 లోపు పూర్తి కావాలని గౌరవ కమిషనర్ బిల్ కలెక్టర్లకు, వార్డ్ ఆఫీసర్లకు పలు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ పలు వార్డులో పర్యటించి ఇంటి పన్ను కట్టని వారికి అవగాహన కల్పించి కట్టిపించడం జరిగింది. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ మాట్లాడుతూ సకాలంలో ఇంటి పన్ను , ట్రేడ్ లైసెన్సు, LRS పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source