Logo
Download our app
మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS   Mar 08,2025 08:35 pm
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మేనేజర్ వెంకటలక్ష్మి మున్సిపల్ మహిళా ఉద్యోగులను, పారిశుద్ధ్య మహిళ కార్మికులను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆస్ఐ అక్షయ్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, రాజేందర్, మధులత తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source