Logo
Download our app
మ‌హిళ‌ల‌ను స‌త్క‌రించిన‌ బ్యాంక్ సిబ్బంది
NEWS   Mar 08,2025 03:45 pm
పెద్దపల్లి: మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా పాలకుర్తి మండలంలోని వివిధ రంగాలకు చెందిన మ‌హిళ‌ల‌ను గోదావరి అర్బన్ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో ఘనంగా సన్మానించించారు. మహిళాల‌తో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది కొమ్ము రమేష్, గర్వందుల తిరుపతి, గొంటి జయ, ఆడేపు శంకరయ్య బ్యాంక్ మిత్రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source