Logo
Download our app
కోర్టు ఆవరణలో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS   Mar 08,2025 05:58 pm
జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సూరి కృష్ణ, జూనియర్ సివిల్ జడ్జి డి. శ్రీధర్ లు సంయుక్తంగా నిర్వహించి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. మహిళలను గౌరించడం మన సంప్రదాయం అని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రానించాలని సూచించారు
⚠️ You are not allowed to copy content or view source