Logo
Download our app
తహసిల్దార్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS   Mar 08,2025 06:04 pm
సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండల తహసిల్దార్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆఫీసులో విధులు నిర్వ‌హిస్తున్న మ‌హిళ‌ల‌ను స‌న్మానించారు. త‌ల్లిగా, సోద‌రిగా, స‌మాజంలో గౌర‌వ‌నీయ‌మైన పాత్ర‌ను మ‌హిళ‌లు పోషిస్తున్నార‌ని కొనియాడారు త‌హ‌సిల్దార్. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ గ్రామాల ప్ర‌తినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source