Logo
Download our app
మహిళలకు ఘన సన్మానం
NEWS   Mar 08,2025 06:06 pm
నగల్ గిద్ద మండలంలోని శేరి దమర్ గిద్ద గ్రామంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు మాజీ ఎంపీటీసీ పండరినాథ్ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ మాట్లాడుతూ మహిళా మాతృమూర్తి ఒక అమ్మగా చెల్లిగా భార్యగా తమ భుజాల పైన వేసుకుంటూ భరిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరు స్రి మాతృమూర్తిని గౌరవించాలని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source