Logo
Download our app
గోదావరి అర్బన్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు
NEWS   Mar 08,2025 02:47 pm
మెట్ పల్లి పట్టణం లోని గోదావరి అర్బన్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, మెట్ పల్లి పట్టణానికి చెందిన వివిధ రంగాల కు చెందిన మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాం మెమొంటో తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి గోదావరి అర్బన్ బ్యాంక్ మేనేజర్ జోగ నవీన్, సిబ్బంది అన్నపూర్ణ, సంధ్య, రసూల్, ప్రదీప్ గణేష్ పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source