Logo
Download our app
అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం
NEWS   Mar 08,2025 07:06 am
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నగునూరులో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసిన దుండగులను వెంటనే శిక్షించాలని యూత్ ప్రెసిడెంట్ పులేరి రాము, ఉపాధ్యక్షుడు నల్ల లక్పతి డిమాండ్ చేశారు. Ex zptc శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, బురం వంశీ, ఆకుతోట నర్సయ్య, నల్ల రాజేశ్వర్, ఎర్ర రాజు, రమేష్, రవి, సత్తన్న, రాజం, భూమయ్య, సోమయ్య, కే శీను, ఎం శీను, నరేష్, శరత్, లింగస్వామి, జీవన్, సచిన్, సురేష్, లక్ష్మణ్, బిట్టు, దళిత రాజ్, అంజి, రంజిత్, మారుతీ, దినేష్, రాములు, వినయ్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source