Logo
Download our app
గో ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన
NEWS   Mar 07,2025 05:55 pm
జహీరాబాద్:సత్వార్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రస్తుతం మహిళలపై నడుస్తున్న లైంగిక వేధింపులు, అక్రమాలపై గో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై, సమాజంలో నడుస్తున్న అక్రమాలపై, ఎలాంటి సమయంలో ఎలాంటి నంబర్ కి కాల్ చేయాలి అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source